జయలలిత పై వార్ కు ఖుష్బూ రెడీ !!!

0
12

ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణ తో కోర్టులు, కేసుల చుట్టూ తిరిగిన జయలలితకు నెల క్రిందటే ఊరట లభించింది. ఇదే విషయమై తమిళనాడు సిఎం స్థానాన్ని రాజీనామ చేసి  తన విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వం  సిఎం సీటును  అప్పజెప్పిన జయ, కర్నాటక కోర్టు తన మీదున్నటువంటి కేసును కొట్టివేయడంతో మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

LEAVE A REPLY