జయలలిత ఒక లెజెండ్: అద్నాన్‌ సమి

0
22

ముంబై: తమిళనాడు సీఎం జయలలిత మృతి పట్ల ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయలలిత రాజకీయాల్లో, చిత్ర పరిశ్రమలో ఓ ఐకాన్, లెజెండ్ లాంటివారన్నారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అమ్మ దూరమవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. జయలలితకు తుది వీడ్కోలు పలుకుతూ..ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here