జనార్దన్‌రెడ్డి విజయంపై సీఎం కేసీఆర్ సంతోషం

0
28

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేసిన కాటేపల్లి జానార్దన్‌రెడ్డి విజయం సాధించడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ జానార్దన్‌రెడ్డిని సీఎం అభినందించారు. టీఆర్‌ఎస్‌పై నమ్మకంతో జానార్దన్‌రెడ్డిని గెలిపించినందుకు ఈ సందర్భంగా టీచర్లకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను తీసుకున్న మంత్రి హరీశ్‌రావుతోపాటు, ఇతర టీఆర్‌ఎస్ నాయకులను అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here