‘జగన్ అజ్ఞానంతో అసత్య ఆరోపణలు

0
10

ప్రతిపక్ష నేత జగన్ అజ్ఞానంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మండిపడ్డారు. అమరావతి వచ్చి చూస్తే జగన్‌కు వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. మత్సకారులకు వేట విరామసమయంలో రూ. 4వేలు ఇస్తున్నామన్నారు. నరసాపురం నియోజకవర్గంలో కొత్త రోడ్ల నిర్మాణానికి… పంచాయితీరాజ్‌ శాఖా తరపున రూ. 6.68 కోట్లు మంజూరు చేశామని బండారు మాధవనాయుడు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here