జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ

0
21

జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. జగన్‌ తరపు న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. జగన్‌ మీడియాలో మాజీ సీఎస్‌ రమాకాంత్‌రెడ్డి ఇంటర్వ్యూ ప్రసారం కావడాన్ని ప్రస్తావిస్తూ సీబీఐ పిటిషన్‌ వేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో సాక్షిగా ఉన్న మాజీ సీఎస్‌ రమాకాంత్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సీబీఐ ఆరోపిస్తుంది.

LEAVE A REPLY