ఛాన్స్ వస్తే నేనే ప్రధాని..రాహుల్ సంచలన ప్రకటన

0
18

2019 ఎన్నికల్లో తమ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తే ఈ దేశ ప్రధానిని నేనే అవుతానని సంచలన ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా దూసుకుపోతుందో చూడాల్సి ఉందన్నారు. మంగళవారం బెంగుళూరులో జరిగిన ప్రముఖుల సభలో మాట్లాడిన ఆయన..భారీ విజయం సాధించి అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తే ఎస్..నేనే ప్రైం మినిస్టర్ అవుతా అని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here