చైర్‌పర్సన్ థామస్ నిర్ణయాన్ని తిరస్కరించిన పీఏసీ

0
32

న్యూఢిల్లీ: నోట్లరద్దు అంశంపై ప్రశ్నించటానికి స్వయంగా ప్రధాని మోదీనే తమ ముందుకు పిలిపిస్తామన్న పార్లమెంటు ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) చైర్‌పర్సన్ కేవీ థామస్ వ్యాఖ్యను పీఏసీ తిరస్కరించింది. ప్రధానమంత్రిని పిలువబోమని తెలిపింది. ఈ మేరకు పీఏసీ శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆర్థిక కమిటీలకు సంబంధించి, ప్రధానమంత్రి/ మంత్రులను పిలువటానికి సంబంధించి లోక్‌సభ స్పీకర్ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఈ ప్రకటనలో పీఏసీ ప్రస్తావించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here