చైనా నుంచి లండన్‌కు గూడ్స్ రైలు

0
21

చైనా తొలిసారి లండన్‌కు గూడ్స్ రైలును ప్రారంభించింది. ఈ రైలు మొత్తం తొమ్మిది దేశాల గుండా వెళుతుంది. చైనాలోని ఈశాన్య ప్రావిన్సు ఝెజియాంగ్‌లో ప్రముఖ వాణిజ్య పట్టణమైన యివు నుంచి బయలుదేరే రైలు 7500 మైళ్ల దూరం (12 వేల కిలోమీటర్లు) 18 రోజులపాటు ప్రయాణిస్తుంది. కజకిస్థాన్, రష్యా, బెలారస్, పోలండ్, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ మీదుగా బ్రిటన్‌లోని లండన్‌కు చేరుకుంటుంది.

LEAVE A REPLY