చేతిలో పెట్టుబడి సొమ్ము ధీమా.. సిద్ధంగా ఎరువులు, విత్తనాలు

0
7

రైతుబంధు పేరిట ప్రభుత్వం అందించిన పంట పెట్టుబడి సాయం ఒకవైపు.. సిద్ధంగా ఉన్న ఎరువులు విత్తనాలు మరోవైపు! వీటికితోడు సకాలంలో రాష్ట్రంలో ప్రవేశించనున్న రుతుపవనాలు! ఈసారి పూర్తి భరోసాతో.. నిండైన నమ్మకంతో ఏరువాక సాగేందుకు అన్నదాత సిద్ధమవుతున్నాడు! అప్పుల వేటలేదు.. షావుకారు చుట్టూ తిరిగేది లేదు! దృష్టి మొత్తం వ్యవసాయంపైనే! ఇప్పటికే చేతికి అందిన పంటపెట్టుబడి సాయంతో కొందరు రైతులు ఎరువులు, విత్తనాల కొనుగోళ్లలో బిజీగా ఉంటే.. ఆ పనికూడా పూర్తిచేసుకున్న మరికొందరు రైతులు దుక్కులు సిద్ధం చేస్తూ.. ఏరువాకకు సమాయత్తమవుతున్నారు.

LEAVE A REPLY