చేతిలో కత్తితో సందీప్‌ ఏం చేస్తున్నారు?

0
23

చెన్నై: ‘వర్ద’ తుపాను కారణంగా చెన్నై నగరం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో భారీ చెట్లు నేలకొరిగాయి. హీరో సందీప్‌ కిషన్‌ ఇంటి వద్ద దారికి అడ్డంగా పెద్ద పెద్ద చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. తల్లి సూచనలిస్తుండగా సందీప్‌ కత్తి పట్టుకుని ఆ కొమ్మలను నరకడం మొదలుపెట్టారు. పైగా ఒక మంచి కొడుకు పార్ట్‌ 1, పార్ట్‌ 2 అంటూ.. చెట్టు నరుకుతుండగా తీసిన రెండు వీడియోలను సందీప్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఆ చెట్టు కొమ్మ మా ఇంటిముందుకు ఎలా వచ్చిం

LEAVE A REPLY