చెర్రీ ప్రొడక్షన్ ప్లాన్స్

0
16

మెగాస్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో రామ్ చరణ్. ఇప్పటికే హీరోగా సత్తా చాటిన చెర్రీ ప్రస్తుతం నిర్మాతగానూ ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. తొలిసారిగా నిర్మాతగా మారడానికి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమానే కరెక్ట్ అని భావించాడు. అందుకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150ని తను సొంతంగా స్థాపించిన కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్తో కలిసి నిర్మిస్తున్నాడు.

LEAVE A REPLY