చెంబుగ్యాంగ్ ఘరానా మోసం

0
25

ఇంట్లో తాను పూజలు చేస్తే నోట్ల కట్టలు రెట్టింపు అవుతాయని మొన్నటికి మొన్న ఒకడు మోసంచేసి కోట్ల కొద్దీ డబ్బుతో ఉడాయించగా.. తాజాగా చెంబుగ్యాంగ్ ఒకటి హైదరాబాద్‌లో రంగ ప్రవేశం చేసింది. ఓ వ్యక్తి నుంచి ఐదు లక్షలు తీసుకుని ఉడాయించింది. పోలీసులు వలవేసి మాయగాళ్లను బోనులోకి పట్టారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here