చూస్తే భయపడేలా సిద్దార్థ్.!

0
18

నువ్వొస్తానంటే నేనొద్దంటానా’..’ బొమ్మరిల్లు ‘ లాంటి సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్దార్ద్ కి తెలుగులో సక్సెస్ వచ్చి చాలాకాలమే అయింది. అయినా సరే హిట్ కొట్టాలన్న కసితో సినిమాలు చేస్తూనే వున్నాడు. కానీ సిద్దార్ద్ సినిమాలని పట్టించుకునే వాళ్ళే లేకుండా పోయారు. అందుకే ఈసారి ట్రెండ్ ని ఫాలో అవుతూ హారర్ మూవీతో వస్తున్నాడు ఈ లవర్ బాయ్. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో సిద్దార్థ్ ప్రేక్షకుల్ని కచ్చితంగా భయపెడతాడట.

LEAVE A REPLY