చాలా సంవత్సరాల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు

0
25

చాలా సంవత్సరాల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. చిరు నటించిన ఖైదీ నెం.150 సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ నెలాఖరులో పాటలను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖైదీనెం.150 సినిమాకు సంగీతం అందించిన దేవీశ్రీప్రసాద్‌పై పలు విమర్శలొస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో వచ్చే బీజీఎమ్ ఎక్స్‌టార్డినరీగా ఉందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఆడియో సూపర్ హిట్ అవడం ఖాయమని ఆశిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here