చరిత్ర సృష్టించిన అశ్విన్‌-జడేజా

0
24

భారత స్పిన్‌ ద్వయం రవిచంద్ర అశ్విన్‌-రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించారు. ఐసీసీ తాజాగా టెస్టుల్లో టాప్‌టెన్‌ బౌలర్ల జాబితా విడుదల చేసింది. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత బౌలర్లుగా వీరిద్దరూ రికార్డులకెక్కారు. అశ్విన్‌ ఇప్పటికే తొలి స్థానంలో ఉండగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన చెన్నై టెస్టులో 10 వికెట్లు తీసి.. జడేజా 66 పాయింట్లతో రెండో స్థానంలోకి దూసుకొచ్చాడు. 1974లో బిషన్‌సింగ్‌ బేడీ, భగవత్‌ చంద్రశేఖర్‌ తర్వాత మళ్లీ ఇప్పుడు అశ్విన్‌-జడేజా తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత బౌలర్లు కావడం విశేషం.

LEAVE A REPLY