చతేశ్వర్‌ పుజారా తండ్రయ్యాడు

0
10

భారత క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా తండ్రయ్యాడు. గురువారం అతని భార్య పూజ పాపకు జన్మనిచ్చింది. 2013లో ఈ జంటకు పెళ్లయింది.  భారత టెస్టు జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా ఉన్న పుజారా…ప్రస్తుతం విజయ్‌ హజారే వన్డే టోర్నీలో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here