చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ బహిరంగ లేఖ

0
138

సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ -2 స్క్రీనింగ్ టెస్టులో రిజర్వేషన్లు అమలు కాకుండా తీసుకొచ్చిన జి.వో.570ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాలు అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందని రామకృష్ణ హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here