చంద్రబాబుకు ఆహ్వానం అందింది: సీఎంవో

0
25

ప్రపంచ ఆర్థిక సదస్సుకు చంద్రబాబుకు ఆహ్వానమే రాలేదన్న ప్రచారంలో వాస్తవం లేదని సీఎంవో వర్గాలు తెలిపారు. కీలక ఉపన్యాసకుల జాబితాలో చంద్రబాబు పేరు లేదనడం సరికాదన్నారు. సదస్సుకు చంద్రబాబును ఆహ్వానిస్తూ లేఖ పంపించారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు పాల్గొన్న సమావేశాల అజెండా.. ఇతర ముఖ్య డాక్యుమెంట్లను సీఎంవో విడుదల చేసింది.

LEAVE A REPLY