గ్రూప్‌-1లో మెరిసిన అమరావతి యువకుడు

0
13

అచ్చంపేట మండలంలో వీఆర్వోగా పని చేస్తున్న అమ రావతికి చెంది న యెలిశెట్టి శ్రీకాంత్‌ గ్రూప్‌-1 ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంకు సాధించాడు. రాత పరీక్షలో 376.5 మార్కులు, ముఖాముఖిలో 56.5 మార్కులు సాధించి 433 మార్కులతో 23వ స్థానంలో నిలిచాడు. ఉత్తమ ర్యాంకు సాధించిన శ్రీకాంత్‌కు పలువురు అభినందనలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here