గ్రామీణ రోడ్లకు ప్రపంచ బ్యాంకు రుణం

0
19

ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజనకు మరింత పెట్టుబడి రాబోతోంది. రూ.3,371 కోట్లు రుణం కోసం ప్రపంచ బ్యాంకుతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గ్రామీణ రోడ్ల పథకానికి ఈ సొమ్మును అదనంగా ఇస్తారు. ఈ పథకం క్రింద 7 వేల కి.మీ. మేరకు రోడ్లను నిర్మిస్తారు. దీనిలో 3,500 కి.మీ. రోడ్ల నిర్మాణానికి గ్రీన్ టెక్నాలజీస్‌ను ఉపయోగిస్తారు. ఈ రహదారులు వాతావరణానికి అనుకూలంగా ఉండేలా జాగ్రత్తbలు తీసుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here