గ్రాండ్‌ ప్రి టైటిల్‌ విజేత పి.వి.సింధు

0
72

సయ్యద్‌ మోదీ గ్రాండ్‌ ప్రి టైటిల్‌ సింగిల్స్‌ను ఒలంపిక్‌ రజత పతక విజేత పి.వి.సింధు కైవసం చేసుకుంది. లఖ్‌నవూలో జరిగిన గ్రాండ్‌ ప్రి టైటిల్‌ పోరులో…ఇండోనేషియా క్రీడాకారిణి మరిస్కాపై 21-13, 21-14 తేడాతో పి.వి.సింధు విజయం సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here