గోవా కాంగ్రెస్ నేతలే కొంపముంచారు

0
20

గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి బాధ్యుడుగా విమర్శలు ఎదుర్కొంటున్న సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ నెపం స్థానిక నేతలమీదకు నెట్టేశారు. శుక్రవారం ఈ వ్యవహారంపై ఆయన వరుస ట్వీట్లు పెట్టారు. ఒక ఎన్నికల వ్యూహంలో భాగంగా నేను బాబుష్ మోన్సరాట్ నేతృత్వంలోని యునైటెడ్ గోవన్ పార్టీతో, విజయ్ సర్దేశాయ్ నేతృత్వంలోని గోవా ఫార్వర్డ్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రతిపాదించా. మొదటిది కుదిరింది. పోటీచేసిన ఐదింటిలో మూడు స్థానాలు గెలిచాం. కానీ గోవా ఫార్వర్డ్ పార్టీతో పొత్తును మా నాయకులే దెబ్బతీశారు.

LEAVE A REPLY