గురకను నియంత్రించే స్మార్ట్ బెడ్

0
46

వాషింగ్టన్: గురక సమస్యకు పరిష్కారాన్ని చూపించడానికి అమెరికాలోని స్లీప్ నంబర్ అనే కంపెనీ 360 స్మార్ట్‌బెడ్‌ను తయారు చేసింది. దీనిని లాస్ వెగాస్‌లో జరుగుతున్న సీఈఎస్ ట్రేడ్ షోలో ఆవిష్కరించారు. ఈ బెడ్‌కు గురకను గుర్తించే పరికరాన్ని అమర్చారు. ఏ వ్యక్తి అయినా గురక పెట్టడం ప్రారంభించగానే బెడ్ ఆటోమెటిక్ ఏడు డిగ్రీల కోణంలో పైకి లేస్తుందని, దాంతో ఆ వ్యక్తి తాత్కాలిక ఉపశమనం కలుగుతుందని కంపెనీ సీఈవో షెల్లీ పేర్కొన్నారు. ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా దానంతటే అదే సరిచేసుకొంటుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here