గుడిపల్లి లిఫ్ట్ వద్ద ప్రాజెక్టుపై సమీక్షలో మంత్రి హరీశ్‌రావు

0
25

వానాకాలంనాటికి కేఎల్‌ఐ పనులన్నీ పూర్తిచేసి వానాకాలం, యాసంగి పంటలకు సాగునీళ్లు ఇచ్చే లక్ష్యంతో పనిచేయాలి. కాల్వల పనులన్నీ పూర్తి చేసి వానాకాలం పంటకు కల్వకుర్తికి సాగునీరివ్వాలి. అందుకు అవసరమైన పనులన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలి. ఎంజీకేఎల్‌ఐలోని పంప్‌హౌస్‌లలో మోటార్ల పనులన్నీ ఓ కొలిక్కి వస్తున్నాయి. వీటికి తగ్గట్టుగానే కాల్వల పనులు, యూటీలు, దుందుభి నదిలో అక్విడెక్ట్ పనులన్నీ వేగవంతంగా చేయాలి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఇరిగేషన్‌శాఖ అధికారులకు, ఏజెన్సీల ప్రతినిధులను ఆదేశించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here