గుండె ఆపరేషన్‌ చేసిన నవజాత శిశువుతో వైద్యుడు రామారావు,

0
23

టోటల్‌ ఎనామీలస్‌ పల్మనరీ వీనస్‌ రిటర్న్‌ అనే అత్యంత క్లిష్టమైన గుండె సమస్యతో జన్మించిన శిశువుకు ఆంధ్రా హాస్పటల్‌ వైద్యులు ఆయుష్షు పోశారు. 18 రోజుల వయస్సులోనే క్లిష్టతరమైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించడంతో ప్రస్తుతం ఆ శిశువు కోలుకుని ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. ఈ సందర్బంగా బుధవారం ఆంధ్రా హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పిడియాట్రిక్‌ చీఫ్‌ డాక్టర్‌ పీవీ రామారావు వివరాలు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here