గుంటూరోడి ప్రేమకథ

0
25

గుంటూరోడులోనే చెప్పాను. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న అందమైన ప్రేమకథా చిత్రమిది అని అన్నారు మంచు మనోజ్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గుంటూరోడు. లవ్‌లో పడ్డాడు చిత్ర ఉపశీర్షిక. ఎస్.కె.సత్య దర్శకుడు. శ్రీవరుణ్ అట్లూరి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర టీజర్‌ను నిర్మాత అనిల్‌సుంకర, దర్శకుడు బాబీ, తలసాని సాయి సంయుక్తంగా విడుదలచేశారు. ఈసందర్భంగా బాబీ మాట్లాడుతూ నాలో దర్శకుడు ఉన్నాడని గుర్తించిన వారిలో మొదటి వ్యక్తి మనోజ్. ఈ సినిమా కథ, టైటిల్, టీజర్ అన్ని చక్కగా కుదిరాయి అని తెలిపారు. దర్శకుడు సత్య కథ చెప్పడానికి వచ్చినప్పుడు చిన్న లైన్ విందామని అనుకున్నాను.

LEAVE A REPLY