గర్భాశయం నుంచి బయటకొచ్చిన శిశువు కాళ్లు

0
30

పారిస్: ప్రసూతి వైద్యచరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. మహిళ గర్భాశయం నుంచి శిశువు రెండుకాళ్లు బయటకు పొడుచుకొచ్చాయి. ఇది అరుదైన ఘటన కావడంతో ఇతర డాక్టర్ల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఫ్రెంచ్ డాక్టర్ వాషింగ్టన్ పోస్టుకు కేసు వివరాలను మొయిల్ పెట్టారు. ఆపరేషన్ చేసి శిశువును బయటకుతీయడంతో తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

LEAVE A REPLY