గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్తత

0
24

గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ట్యాంకర్ నుంచి లిక్విడ్ ఆక్సీజన్ లీక్ అయింది. ఒక్కసారిగా పొగ రావడంతో ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్ధం కాక భయకంపితులయ్యారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లిక్విడ్ ఆక్సీజన్ వల్ల ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY