గతంలోనూ పోలీసునంటూ బెదిరింపులు

0
2

పోలీసు శాఖలో తనకు ఉద్యోగం వచ్చిందని భార్య తరఫు బంధువులను నమ్మించేందుకే సూర్యాపేటకు చెందిన తిరుపతి లింగరాజు శనివారం సూర్యాపేట గ్రామీణ సీఐ వాహనాన్ని అపహరించినట్లు ఎస్పీ ప్రకాశ్‌ జాదవ్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వాహన అపహరణకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

LEAVE A REPLY