క్విటోవాపై కత్తితో దాడి

0
23

పరాగ్వే: వింబుల్డన్ మాజీ చాంపియన్, చెక్ రిపబ్లిక్ నంబర్‌వన్ క్రీడాకారిణి పెట్రా క్విటోవాపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. చెక్‌లోని తూర్పు ప్రాంతమైన ప్రొస్టెజోవ్ నగరంలోని తన ఇంటిలో ఉన్న సమయంలో క్విటోవాపై ఆగంతకుడు దాడికి పాల్పడినట్లు ఆమె అధికార ప్రతినిధి కారెల్ తేజ్‌కల్ తెలిపారు. మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగిందని ఆయన చెప్పారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here