క్రెడిట్, డెబిట్ కార్డులతో పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై 0.75% తగ్గింపు

0
29

:డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించటానికి కేంద్రప్రభుత్వం పలురకాల డిస్కౌంట్లను ప్రకటించింది. వీటి ప్రకారం… పెట్రోల్/డీజిల్, రైల్వేటికెట్లు, ప్రభుత్వరంగసంస్థలకు చెందిన బీమా పాలసీల కొనుగోళ్లకు డెబిట్, క్రెడిట్‌కార్డులను లేదా ఇతర డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తే కొంతమొత్తం ఆదా అవుతుంది. కార్డుల ద్వారా రూ.2,000 వరకూ జరిపే చెల్లింపులపై సేవాపన్నును కూడా కేంద్రం తొలగించింది. ఈ వివరాల్ని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here