కోహ్లీ విజయ రహస్యం ఇదేనా!

0
23
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సూపర్ స్టార్‌గా అవతరించాడు. టెస్ట్, వన్డే, టీ20 అనే తేడా లేకుండా అన్ని ఫార్మెట్‌లో దుమ్ము దులుపుతున్నాడు. ముఖ్యంగా 2016లో విరాట్ ఆటతీరు అద్భుతం. అటు బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలో కూడా అదరగొడుతూ చక్కని ప్రదర్శన కనబరుస్తున్న కోహ్లీ ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండేందుకు ఎం చేస్తాడనేది ఆసక్తికరమే.
ఆహారం : ‘మీరు ఏం తింటారో అలానే ఉంటారు’ అనే పాత సామెతను బాగా పాటిస్తాడు కోహ్లీ. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం కన్నా ఇంట్లో వండే తాజా వంటకాలను తినడానికే కోహ్లీ ఎక్కువ ఇష్టపడతాడు. తక్కువ తినాలనే వాదనతో కోహ్లీ ఏకీభవించడు కానీ ఆరోగ్యకరమైన ఇంటి ఆహారాన్నే ఎక్కువగా ఎంచుకుంటాడు.

LEAVE A REPLY