కోహ్లీపైనే కుక్‌సేన దృష్ట్టి

0
21

రెండో టెస్టులో ఓటమిపాలైన ఇంగ్లండ్ ప్రస్తుతం రెండు లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఒకటి లెక్క సరిచేయడం.. రెండోది రాబోయే మ్యాచ్‌ల్లో విరాట్‌ను లక్ష్యంగా చేసుకోవడం. తొలి టెస్టులో భారత్‌ను కాపాడింది.. రెండో టెస్టులో జట్టును గెలిపించిందీ సారథే కావడంతో భారత్ జట్టు మొత్తంలో కోహ్లీ వికెట్ ఎంత విలువైందో ఇంగ్లీష్ జట్టుకు తెలిసొచ్చింది. దీంతో ఇప్పుడు విజయం కంటే ఎక్కువగా విరాట్‌ను ఔట్ చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. నాలుగేండ్ల కిందట తమ చేతిలో ఘోరంగా
విఫలమైన కోహ్లీని మూడో టెస్టులో అదే తరహాలో మరోసారి దెబ్బకొట్టాలని చూస్తున్నది.

LEAVE A REPLY