కోనసీమ ‘ఏంజెల్‌’

0
27

నాగ అన్వేష్‌, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘ఏంజెల్‌’. ‘బాహుబలి’ పళని దర్శకుడు. భువన్‌ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో పతాక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. నాగ అన్వేష్‌, కబీర్‌ ఖాన్‌లపై ఫైట్‌ మాస్టర్‌ రవివర్మ ఆధ్వర్యంలో పోరాట ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘కోనసీమ నేపథ్యంలో సాగే చిత్రమిది. సోషియో ఫాంటసీ తరహా కథ ఇది. పల్లెటూరి అందాల్ని అంతే రమణీయంగా తెరపై ఆవిష్కరించాం. హెబ్బా గ్లామర్‌, ఆమె నటన ప్రధాన ఆకర్షణ. భీమ్స్‌ అందించిన పాటలు అలరిస్తాయ’’న్నారు. ఈ చిత్రానికి కథ: వేంపల్లి రమేష్‌రెడ్డి, రచన: శ్రీనివాస్‌ లంకపల్లి, కూర్పు: చోటా కె.ప్రసాద్‌, ఛాయాగ్రహణం: గుణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here