కోనసీమను తలపించేలా పందేలు

0
19

రాయలసీమలోనూ ఈసారి పందెం కోడి కాలుదువ్వింది. అనంతపురం జిల్లాలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, తన తనయుడు అస్మిత్‌రెడ్డితో కలిసి కోళ్ల పందేలను ప్రారంభించారు. ప్రత్యేక టెంట్లు వేసి నిర్వహించడంతో వీటిని తిలకించేందుకు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. పందేల రూపంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ గొట్లూరులో కోళ్ల పందేలను ప్రారంభించారు.

LEAVE A REPLY