కోచ్ బెకర్‌తో జొకో టై ‘బ్రేక్’

0
21

న్యూయార్క్: ప్రపంచ రెండో ర్యాంకర్, సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తన కోచ్ బోరిస్ బెకర్‌తో తెగదెంపులు చేసుకున్నాడు. స్నేహపూర్వక వాతావరణంలో తమ టై బ్రేక్ అయిందని నొవాక్ తన ‘ఫేస్‌బుక్’ ఖాతాలో పోస్ట్ చేశాడు. బెకర్ శిక్షణలోనే జొకోవిచ్ మూడు సీజన్ల పాటు విజయవంతమైన ప్రదర్శన చేశాడు. ఈ మూడు సీజన్లలో అతను ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడం విశేషం.

LEAVE A REPLY