కోచ్‌ రమేష్‌కు రూ.25 లక్షలు

0
17

ద్రోణాచార్య పురస్కార గ్రహీత, ప్రముఖ అథ్లెటిక్‌ కోచ్ నాగపురి రమేష్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. ప్రభుత్వం తరపున రూ.25 లక్షల రివార్డు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫైలుపై సంతకం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here