కొనసాగుతున్న సెలక్షన్స్

0
29

కానిస్టేబుళ్ల ఎంపికలో మూడో రోజు అర్హత సాధించిన 730 మంది
►1,200 మందికి 1,115 మంది హాజరు
►నేడు 425 మంది మహిలు.. 800 మంది పురుషులకు పరీక్షలు

ఒంగోలు క్రైం: పోలీస్ కానిస్టేబుళ్ల ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షల్లో మూడోరోజు శనివారం 730 మంది అర్హత సాధించారు. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, 1,600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్‌ల్లో పోటీల అనంతరం మూడో దశ అయిన  రాత పరీక్షకు అర్హత సాధించారు. ఎస్పీ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ వర్మ పర్యవేక్షించారు. పోలీస్ కానిస్టేబుళ్లు, జైలు వార్డన్ల రెండో దశ ఎంపికకు సంబంధించి 1,200 మంది హాజరుకావాల్సి ఉంది. అరుుతే 1,115 మంది హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here