కొత్త జిల్లాల్లో నవోదయ పాఠశాలలు..

0
50

కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నవోదయ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు నెలకొల్పాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. మంగళవారం రాష్ట్ర ఎంపీలతో కలిసి మంత్రి కడియం శ్రీహరి, ప్రకాశ్ జవదేకర్‌ను కలిశారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తమండలాల్లో 110 కస్తూర్భా పాఠశాలలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు.

LEAVE A REPLY