కేసీఆర్‌ నాటిన మొక్కపై వివాదం

0
11
కరీంనగర్‌: సాక్షాత్తు ముఖ్యమంత్రి నాటిన మొక్క వాడిపోతుండటంపై వివాదం రేగింది. సీఎం నాటిన మొక్క వాడిపోవడానికి కొందరు యువకులు కారణమని కార్పొరేషన్‌ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కరీంనగర్‌ మానేరు కట్ట దిగువన సీఎం చంద్రశేఖర్‌రావు ఇటీవల మహాఘని మొక్క నాటారు. అయితే అది కాస్తా వాడిపోతోంది.

LEAVE A REPLY