కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో సీఎం కేసీఆర్ భేటీ..

0
25

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం ఇవ్వాల్సిన నిధుల బకాయిలు రూ.450 కోట్లు విడుదల కాలేదని, వాటిని మంజూరు చేయాలని కోరారు. దీనికి జైట్లీ సానుకూలంగా స్పందించారు. దక్షిణాదిలోనే తొలి నగదురహిత డిజిటల్ లావాదేవీల గ్రామంగా మారిన సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గురించి కూడా జైట్లీకి సీఎం వివరించారు

LEAVE A REPLY