కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్

0
25

కొలీజియం సిఫారసులు చేసినా హైకోర్డు న్యాయమూర్తులు, చీఫ్ జస్టిస్‌లను ఎందుకు బదిలీ చేయడం లేదని కేంద్రాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ సోమవారం ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న బదిలీల మీద రెండు వారాల్లో సమగ్ర నివేదికను సమర్పించాలని కేంద్రాన్ని ఆయన కోరారు. జడ్జిలను బదిలీ చేయాలని కొలీజియం సిఫారసులు చేసినా ఒకే హైకోర్టులో న్యాయమూర్తులు కొనసాగడం ఊహాగానాలకు తావు ఇస్తున్నారని పేర్కొన్నారు. కొలీజియం చేసిన సిఫారసుల్లో మీకు (కేంద్రం) ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాకు చెప్పండి.

LEAVE A REPLY