కెరీర్‌స్లామ్‌పై గురి

0
19

ముంబై: కెరీర్‌పరంగా ఈ ఏడాది తనకు అద్భుతంగా గడిచిందని, వచ్చే సీజన్‌లోనూ ఇదే జోరు కొనసాగిస్తానన్న విశ్వాసముందని భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా చెప్పింది. వచ్చే ఏడాది కెరీర్ స్లామ్ పూర్తి చేయడంపై దృష్టి సారించినట్లు వెల్లడించింది. ఇప్పటికే డబుల్స్, మిక్స్‌డ్ విభాగాల్లో చెరో మూడు గ్రాండ్‌స్లామ్‌లు అందుకున్న.. డబుల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్, మిక్స్‌డ్‌లో వింబుల్డన్ నెగ్గితే నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌తో కెరీర్ స్లామ్ ఘనతను పూర్తి చేసుకుంటుంది

LEAVE A REPLY