కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ…

0
27

కృష్ణా పరీవాహక ప్రాంతంలోనూ పర్యాటకాన్ని అభివృద్ధి చేయనుంది. తుళ్ళూరు : జలమార్గంతో కృష్ణా, గుంటూరు జిల్లాలు దగ్గరవుతున్నాయి. నిత్యం రాజధాని నుంచి లాంచీ ప్రయాణం కొనసాగుతుండంతో వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ సమయంలో సులభంగా కృష్ణా జిల్లాకు చేరుకుంటున్నారు. అదేవిధంగా ప్రయాణం సైతం ఎంతో సులువుగా ఉంది. రాజధాని గ్రామం రాయపూడి రేవు నుంచి కృష్ణా జిల్లా ఫెర్రీ వరకు రోజు లాంచీ నాలుగుసార్లు ప్రయాణం సాగిస్తోంది. ప్రైవేటు పడవలు లంకల్లో వ్యవసాయ ఉత్పత్తులను కృష్ణా జిల్లాకు తరలించేందుకు ఉపయోగపడుతున్నాయి. కృష్ణా జిల్లా వ్యవసాయ ఉత్పత్తులు రాజధానికి జలమార్గంలో రానున్నాయి.

LEAVE A REPLY