కూతురి ఫొటోతో మహేష్ బాబు ట్వీట్..!

0
15

బాలికల దినోత్సవం సందర్భంగా సినీ నటుడు మహేష్ బాబు తన కూతురి ఫొటోతో ట్వీట్ చేశారు. ”నాకు నా జీవితంలో ఇప్పటి వరకు లభించిన గొప్ప బహుమతి నా కూతురు. నా సంతోషం, గర్వం… అన్నీ నా కూతురే. మనం మన బిడ్డల పట్ల గొప్ప తల్లిదండ్రులుగా ఉందాం.” అంటూ మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ట్వీట్‌తోపాటు తన కూతురు సితార ఫొటోను కూడా ఉంచారు మహేష్..!

LEAVE A REPLY