కింగ్స్‌ ఎలెవన్‌ మొదట స్పిన్‌తో కట్టేసింది

0
9

కింగ్స్‌ ఎలెవన్‌ మొదట స్పిన్‌తో కట్టేసింది. తర్వాత బ్యాటింగ్‌లో చితగ్గొట్టింది. దాని పంజా(బ్‌) ధాటికి రాజస్తాన్‌ రాయల్స్‌ నిలువలేకపోయింది. ముజీబ్‌ తన స్పిన్‌ మ్యాజిక్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగా… తర్వాత బ్యాటింగ్‌లో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ కడదాకా నిలిచి గెలిపించాడు

LEAVE A REPLY