కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆంధ్రా బ్యాంకు రుణం

0
25

తెలంగాణ: ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. ప్రాజెక్టు మొదటి దశ పనులకు రూ.7,400 కోట్లు ఖర్చు కానున్నట్టు ఆంధ్రాబ్యాంకు లీడ్ బ్యాంకుగా ఉండే కన్సార్టియం అంచనా వేసింది. దీనిలో ఆంధ్రాబ్యాంకు రూ.1,300 కోట్లను అప్పుగా ఇచ్చేందుకు అంగీకరించింది.

LEAVE A REPLY