కారు ప్రమాదంలో కేంద్రమంత్రికి గాయాలు

0
24

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రి మనోజ్‌సిన్హాకు స్వల్ప గాయాలయ్యాయి. మనోజ్‌సిన్హా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here