కామన్ గా ఏ హీరోయిన్ అయినా వరుసగా రెండు..మూడు ఫ్లాప్స్ ఇస్తే

0
59

కామన్ గా ఏ హీరోయిన్ అయినా వరుసగా రెండు..మూడు ఫ్లాప్స్ ఇస్తే ఇక అంతే కెరీర్ క్లోజ్. కానీ పూజా హెగ్డే మాత్రం ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చినా ఇంకా ఆఫర్లు వస్తూనే వున్నాయి.వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ‘ ముకుందా’, చైతూతో చేసిన ‘ ఒక లైలా కోసం’, . బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మెగా బడ్జెట్ మూవీ ‘ మొహెంజోదారో’ ఇలా పూజా  హీరోయిన్ గా చేసిన సినిమాలన్నీ ఫ్లాపే.అయినా ఈ అమ్మడి చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వుంది.హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘  డీజే..దువ్వాడ జగన్నాధం’ లో బన్నీతో జతకట్టింది పూజా. ఈ మీద చాలా ఆశలు పెట్టుకుంది ఈ అమ్మడు. తాను బన్నీకి ఫ్యాన్ అని ..బన్నీతో చేయడం లక్కీగా ఫీల్ అవుతున్నానని..బన్నీ స్వీట్ పర్సన్ అని‌ బన్నీ భజన చేస్తోంది.అంతేకాదు ఈ మూవీ హిట్ కావడం పక్కా అంటోంది కూడా. మరి పూజా ఈ ఈసారైనా హిట్ కొడుతుందో లేదో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here