కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలనాత్మక ప్రకటన

0
32

ప్రధాని మోదీ వ్యక్తిగత అవినీతి బాగోతం తనకు తెలుసునని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బాంబు పేల్చారు. తన వద్ద ఉన్న సంచలన సమాచారం గురించి మోదీ భయకంపితులవుతున్నారని చెప్పారు. ఈ విషయాలను పార్లమెంటులో చెప్పేందుకు అధికారపక్షం తనకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. అయితే.. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో నోట్ల మార్పిడిపై ఒక చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌ను ప్రస్తావించిన బీజేపీ.. రాహుల్ మాట్లాడితే వారి బండారమే బయటపడుతుందని వ్యాఖ్యానించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here